ఆరు నెలలుగా దుబాయి పోలీసుల నిర్బంధంలో తెలంగాణ యువకుడు క్రెడిట్ కార్డు లావాదేవీల కేసులో చిక్కుకున్న విఘ్నేష్.. కుమారుడిని విడిపించి స్వదేశానికి రప్పించాలని తల్లి వేడుకోలు,..
ఆరు నెలలుగా దుబాయి పోలీసుల నిర్బంధంలో తెలంగాణ యువకుడు క్రెడిట్ కార్డు లావాదేవీల కేసులో చిక్కుకున్న విఘ్నేష్.. కుమారుడిని విడిపించి స్వదేశానికి రప్పించాలని తల్లి వేడుకోలు,.. జగిత్యాల జిల్లా ప్రతినిధి :అర్జున్ సమాచారం నవంబర్ 27 : ఉపాధి కోసం దుబాయికి వెళ్లిన తెలంగాణ యువకుడు క్రెడిట్ కార్డు లావాదేవీలకు సంబంధించిన కేసులో చిక్కుకుని గత ఆరు నెలలుగా అక్కడి పోలీసుల నిర్బంధంలో ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తన కుమారుడిని కేసు నుంచి విముక్తి కల్పించి, క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ...