ఎండ తీవ్రతకు ఆదివారిపేట వాసి మృతి,పెన్షన్ డబ్బుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా విషాదం.
ఎండ తీవ్రతకు ఆదివారిపేట వాసి మృతి,పెన్షన్ డబ్బుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా విషాదం. రామగిరి, అక్టోబర్ 6 (అర్జున్ సమాచార ప్రతినిధి). ఎండ తీవ్రతకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన రామగిరి మండలం ఆదివారము పేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారము పేటకు చెందిన కన్నూరి మైశయ్య పో సయ్య కుమారుడు పెన్షన్ డబ్బుల కోసం బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా మంథని ప్రధాన రహదారిపై లదనపూర్ సమీపంలోని ఆదివారిపేట బస్‌స్టాప్ వద్ద ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు....