చదువుకు వయసుతో సంబంధం లేదు.. మహిళా సాధికారతకు విద్యే బలమైన ఆయుధం
చదువుకు వయసుతో సంబంధం లేదు.. మహిళా సాధికారతకు విద్యే బలమైన ఆయుధం పన్నూర్‌లో విజయవంతంగా ‘అమ్మకు అక్షరమాల’ (ఉల్లాస్) పరీక్ష – సందర్శించిన సర్పంచ్ చిందం మహేష్. అర్జున్ సమాచారం/సెప్టెంబర్ 27. రామగిరి డెస్క్. మహిళా అక్షరాస్యత, సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఉల్లాస్ – అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా రామగిరి మండలం పన్నూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) ఆవరణలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు పరీక్ష నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షను విజయవంతంగా...