మాలీలకు ఎస్టీ హోదా సాధించే వరకు ఉద్యమం:

మాలీలకు ఎస్టీ హోదా సాధించే వరకు ఉద్యమం: అర్జున్ సమాచారం,ఆగస్టు 20, జిల్లా ప్రతినిధి (కొమరం భీం) మాలీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ వాంకిడి: మాలీ కులస్థులకు ఎస్టీ హోదా కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యామ్‌రావు డిమాండ్‌ చేశారు. ఎస్టీ హోదా సాధించే వరకు మాలీ సమాజం ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మాలీ సమాజానికి ఇచ్చిన...