ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ,కార్మిక హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతర పోరాటం ,నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తాం.
ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ,కార్మిక హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతర పోరాటం ,నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తాం. మంచిర్యాల జిల్లా:శ్రీరాంపూర్, అక్టోబర్ 31, అర్జున్ సమాచారం ప్రతినిధి.శ్రీరాంపూర్ ఏరియాలోని సీసీ నరసయ్య భవన్ వద్ద ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కందికట్ల వీరభద్రయ్య హాజరయ్యారు. తొలుత బ్రాంచ్ సెక్రటరీ ఎస్కే బాజీ సైదా ఎర్రజెండాను ఆవిష్కరించి వేడుకలను...