కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం….

కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం.... మంచిర్యాల:అర్జున్ సమాచారం నవంబర్ 19. మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండు రోజుల నిరాహార దీక్షలు ప్రారంభం. సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో స్థానిక మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షలు గురువారం రోజున ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్ సారథ్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మొదటి...