బొల్లారం పోలీస్స్టేషన్ పరిధిలో డిటోనేటర్ల కలకలం

బొల్లారం పోలీస్స్టేషన్ పరిధిలో డిటోనేటర్ల కలకలం సికింద్రాబాద్, అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 3. బోల్లారాం లో ని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంపు సమీపంలో డిటోనేటర్లు గుర్తించారు. ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ సమీపంలో లేత ఆకుపచ్చ ప్లాస్టిక్ బకెట్లో డిటోనేటర్లు వుంచారు. గోల్ఫ్ ఎన్క్లేవ్ వెంచర్ సమీపంలో అనుమానాస్పదంగా బకెట్ గుర్తించారు. బకెట్లో 8 బండిల్స్లో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో బండిల్లో 20 డిటోనేటర్లు.. మొత్తం విలువ సుమారు రూ.32 వేలు.  ఆర్మీ సిబ్బంది సమాచారంతో బొల్లారం...