సద్దుల బతుకమ్మకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.
సద్దుల బతుకమ్మకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశాలు.. పారిశుద్ధ్య లోపాలపై అసహనం. అర్జున్ సమాచారం // సిద్దిపేట: డెస్క్ అక్టోబరు 14. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. సద్దుల బతుకమ్మ వేడుకలను సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలోని...