గీత కార్మికుల అన్ని సమస్యలు పరిష్కరించాలి.గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ.
గీత కార్మికుల అన్ని సమస్యలు పరిష్కరించాలి.గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ. జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచార ఆగస్టు 15: గీత కార్మికుల అన్ని సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షుడు మేకపోతుల రమణ అన్నారు గీతన్నల చైతన్య యాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని స్వర్గీయ సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు అన్నిటినీ నెరవేర్చాలని అన్నారు ప్రభుత్వం జీవో...