ఆలయ అభివృద్ధికి అన్ని వర్గాలు సహకరించాలి.
ఆలయ అభివృద్ధికి అన్ని వర్గాలు సహకరించాలి. జగిత్యాల జిల్లా ప్రతినిధి .అర్జున్ సమాచారం ఆగస్టు 29:: గోదావరి పుష్కరాలకు మరో 40కోట్ల రూపాయలురాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ధర్మపురి క్షేత్రంలోని ఉగ్ర నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని, ఆలయ అభివృద్ధిలో భాగంగా అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకొని అమలు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉన్న ఉగ్ర నరసింహ...