జేఎన్‌టీయూ వీసీ భార్య ఆరోపణలు అవాస్తవం,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.

జేఎన్‌టీయూ వీసీ భార్య ఆరోపణలు అవాస్తవం,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. హైద‌రాబాద్: అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 14. జేఎన్‌టీయూ వీసీ కిషన్‌కుమార్ రెడ్డి భార్య సుజనా రెడ్డి తనపై చేసిన ఫిర్యాదు, ఆరోప‌ణ‌లు ఆవాస్త‌మ‌ని   ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖండించారు.   గత నెల 8వ తేదీన పోలీస్ స్టేషన్‌లో తనను తిట్టినట్లు, బెదిరించినట్లు సుజనా రెడ్డి చేసిన ఫిర్యాదులోని ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు.  ఆమె ఎవరో కూడా తనకు తెలియదని, ఆమెను ఎప్పుడూ చూడలేదని వివ‌ర‌ణ ఇచ్చారు.నేను...