ముందు ప్రకటించిన విధంగానే పూర్తి పారదర్శకంగా మందమర్రిలు రెండు పడకల గదుల కేటాయింపు
ముందు ప్రకటించిన విధంగానే పూర్తి పారదర్శకంగా మందమర్రిలు రెండు పడకల గదుల కేటాయింపు. అర్జున్ సమాచారం సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి ఆగస్టు 25 . మంగళవారం మందమర్రిలో రెండు పడకల గదుల కేటాయింపు పూర్తి పారదర్శకంగా ముందు ప్రకటించిన విధంగానే నిర్వహించినట్టు పాల్గొన్న అధికారులు స్థానిక ( డి సి.పి) ఎం ఆర్ ఓ )మున్సిపల్ కమిషనర్) మందమర్రి పాలవాగు బొడ్డునగల సండ్రోనిపల్లి లోని ఆర్కే గార్డెన్స్ లో ఈ కేటాయింపుల ప్రక్రియను ప్రారంభించారు ముందు తెలిపిన విధంగా ఎలాంటి అవకతవకలకు తావు...