ప్రైవేట్ ఆసుపత్రుల కార్మికులకు 8. గంటల పని విధానం అమలు చేయాలి,

ప్రైవేట్ ఆసుపత్రుల కార్మికులకు 8. గంటల పని విధానం అమలు చేయాలి, అర్హులైన ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి – కనీస వేతనాలు చెల్లించాలి,హెచ్ఎంఎస్ ,జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్. అర్జున్ సమాచారం. అక్టోబర్ 29. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు చట్టప్రకారం రోజుకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, అర్హులైన ఉద్యోగులకు ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సౌకర్యాలు కల్పించాలని హింద్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్) మంచిర్యాల...