జగిత్యాల తాసిల్ చౌరస్తాలోని ప్రభుత్వ భూమిలో అంబేద్కర్ మెమోరియల్, ఆడిటోరియం నిర్మించాలి.
జగిత్యాల తాసిల్ చౌరస్తాలోని ప్రభుత్వ భూమిలో అంబేద్కర్ మెమోరియల్, ఆడిటోరియం నిర్మించాలి. జగిత్యాల ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 31:: ఎంపీ ధర్మపురి అరవింద్ గారి సూచన మేరకు ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ ప్రయోజనాలకు కేటాయిస్తే బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం: జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ జగిత్యాల జిల్లా భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని, జగిత్యాల పట్టణ అభివృద్ధిపై దూరదృష్టితో ఆలోచిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి...