మంథని ఆనవాళ్లను చెరిపే ప్రయత్నం: పుట్ట మధూకర్‌ .మార్కెట్‌ పనులు ప్రారంభించడంలో ఎందుకు జాప్యం? అధికార యంత్రాంగం సమాధానం చెప్పాలి.

మంథని ఆనవాళ్లను చెరిపే ప్రయత్నం: పుట్ట మధూకర్‌ .మార్కెట్‌ పనులు ప్రారంభించడంలో ఎందుకు జాప్యం? అధికార యంత్రాంగం సమాధానం చెప్పాలి. అర్జున్ సమాచారం // అక్టోబర్ 3 // మంథని. డెస్క్. మంథనిలోని చారిత్రక ఆనవాళ్లను చెరిపివేయడమే ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆలోచనగా కనిపిస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. శనివారం మంథనిలో నూతనంగా నిర్మించనున్న వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈతో ఫోన్‌లో మాట్లాడి మార్కెట్‌ నిర్మాణంలో జరుగుతున్న...