నాలుగు దేశాల జీడీపీ కంటేఇండియన్ బిజినెస్ మ్యాన్ ఆదాయమే ఎక్కువ
నాలుగు దేశాల జీడీపీ కంటేఇండియన్ బిజినెస్ మ్యాన్ ఆదాయమే ఎక్కువ. ముంబై, ఆగస్టు 25 అర్జున్ సమాచారం డెస్క్ ఆగస్టు 25, భారత్‌లోని అత్యంత ధనిక కుటుంబాల జాబితా వెలువడింది. 2026 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యూయబుల్ ఫ్యామిలీ బిజినెస్‌లో భారత కుబేరుల జాబితా విడుదలైంది. ఈ లిస్టులో మొదటి స్థానంలో అంబానీ కుటుంబం, రెండో స్థానంలో అదానీ కుటుంబం ఉన్నాయి.ఈ జాబితా ప్రకారం, భారత్2లోని టాప్ 10 ధనిక వ్యాపార కుటుంబాల మొత్తం సంపదను కలిపితే 70.5 లక్షల...