ఎస్టేట్ అధికారి ఐలయ్యపై విచారణ చేపట్టాలి.అధికార పార్టీ నాయకుడి అండతో అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు

ఎస్టేట్ అధికారి ఐలయ్యపై విచారణ చేపట్టాలి.అధికార పార్టీ నాయకుడి అండతో అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు ఆధారాలను జీఎం, విజిలెన్స్, డైరెక్టర్ పీఏ, సీఎండీకి పంపిస్తున్నాం: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శెంకేషి రవీందర్ అర్జున్ సమాచారం//అక్టోబర్ 8//రామగిరి రిపోర్టర్. రామగిరి: సింగరేణి ఆర్జీ-3 పరిధిలో సంస్థ ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్యం, అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్టేట్ అధికారి ఐలయ్యపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శెంకేషి రవీందర్ డిమాండ్ చేశారు. గురువారం సెంటినరీ కాలనీలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో నిర్వహించిన...