రామగిరి ఖిల్లాలో అనుమానాస్పద కార్యకలాపాలపై విచారణ జరపాలి .చర్యలు తీసుకోకపోతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ దృష్టికి తీసుకెళ్తాం.

రామగిరి ఖిల్లాలో అనుమానాస్పద కార్యకలాపాలపై విచారణ జరపాలి .చర్యలు తీసుకోకపోతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ దృష్టికి తీసుకెళ్తాం. మాజీ బీజేపీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్. అర్జున్ సమాచారం // అక్టోబర్ 3 // రామగిరి రిపోర్టర్. పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిధిలోని చారిత్రక రామగిరి ఖిల్లా ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్నట్లు చెబుతున్న అనుమానాస్పద కార్యకలాపాలపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ బీజేపీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు....