తెలంగాణ ఆత్మకు చిరస్మరణీయ నివాళి..జయశంకర్ జయంతి సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు.

తెలంగాణ ఆత్మకు చిరస్మరణీయ నివాళి..జయశంకర్ జయంతి సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు. అర్జున్ సమాచారం జులై 06 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి: మంచిర్యాల, ఆగస్టు 06: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ...