నేషనల్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన ఆనంది

నేషనల్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన ఆనంది అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 27/. కమాన్ పూర్. డెస్క్. కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది నేషనల్ జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. హనుమకొండలోని జేఎన్‌ఎస్‌ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 12వ తెలంగాణ స్టేట్ జూనియర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-18 విభాగంలో 400 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెం విభాగాల్లో ఆనంది బంగారు పతకాలు సాధించింది. ఈ ప్రతిభతో అక్టోబర్ 23 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రం చెన్నైలో నిర్వహించనున్న...