స్వదేశీ ‘కామికేజ్’కు మరో బలంమ్యూనిషన్స్ ఇండియా–డ్రోగో ఏరోస్పేస్ మధ్య కీలక ఒప్పందం
స్వదేశీ ‘కామికేజ్’కు మరో బలంమ్యూనిషన్స్ ఇండియా–డ్రోగో ఏరోస్పేస్ మధ్య కీలక ఒప్పందం లోయిటరింగ్ మ్యూనిషన్, యూఏవీ వ్యవస్థల అభివృద్ధికి ఎంవోయూ వార్‌హెడ్ సాంకేతికతలో ఎంఐఎల్ నైపుణ్యం.. యూఏవీ రూపకల్పనలో డ్రోగో ఏరోస్పేస్ సామర్థ్యం హైదరాబాద్, సెప్టెంబరు 4: అర్జున్ సమాచారం ప్రతినిధి. భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు మరింత ఊతమిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (డీపీఎస్‌యూ) అయిన *మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్)*తో డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)...