రియాద్ విమానాశ్ర‌యంపై మ‌రోసారి క్షిప‌ణి దాడి ,ఒక‌రు మృతి.

రియాద్ విమానాశ్ర‌యంపై మ‌రోసారి క్షిప‌ణి దాడి ,ఒక‌రు మృతి. రియాద్: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 12, సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన రెండో దాడిలో ఒకరు మృతి చెందారు. మ‌రో  11 మందికి గాయాలు అయ్యాయి.  ప్రాజెక్టైల్ దాడి లో ప్రయాణీకుల హాల్‌లో అగ్నిప్రమాదం జ‌రిగింది.  అంతకుముందు రోజు జరిగిన దాడిలో 13 మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ దాడుల వెనుక తాము ఉన్నామని  యెమెన్‌లోని హౌతీలు ప్ర‌క‌టించారు. సౌదీ విమానాశ్రయాలు,...