ఓటు నమోదుకు మరో అవకాశం..సీఈవో సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన,
ఓటు నమోదుకు మరో అవకాశం..సీఈవో సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన, హైదరాబాద్, అక్టోబర్ 14, అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 14,:తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా అర్హత సాధించిన వారు, ముసాయిదా జాబితాలో పేర్లు లేని వారి కోసం ప్రత్యేక క్యాంప్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 15, 16 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు....