ట్రంప్ ను దెబ్బతీసిన యాంటీఇండియా,

ట్రంప్ ను దెబ్బతీసిన యాంటీఇండియా, విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబరు 7. అమెరికాలో జరిగిన మిడ్ టెర్మ్ ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీని అమెరికన్లు ఆదరించారు. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే ఇందుకు కారణం. ఇక, అక్కడ ఉన్న భారత సంతతి ఓటర్లు సైతం డెమొక్రాట్లకు మద్దతు ఇచ్చినట్టు వెల్లడయ్యింది. ఎన్నికలకు ముందు నిర్వహించిన పలు సర్వేల్లో 60 శాతానికిపైగా ఇండియన్ అమెరికన్లు ఆ పార్టీకి ఓటేస్తామని చెప్పారు. అమెరికాలో భారతీయుల పట్ల పెరుగుతోన్న జాత్యహంకార ద్వేషం, హెచ్-1 బీ వీసా...