జిల్లా కాంగ్రెస్లో కీలక పోస్టులకు నియామకాలు.. ఎల్లే రామ్మూర్తి ఉపాధ్యక్షుడు, రొడ్డ బాపన్న కార్యదర్శి
జిల్లా కాంగ్రెస్లో కీలక పోస్టులకు నియామకాలు.. ఎల్లే రామ్మూర్తి ఉపాధ్యక్షుడు, రొడ్డ బాపన్న కార్యదర్శి పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచారం, జూన్ 29 పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో కీలక నియామకాలు చేపట్టినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రకటించారు. ఈ మేరకు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎల్లే రామ్మూర్తిని, జిల్లా కార్యదర్శిగా రొడ్డ బాపన్నను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లే రామ్మూర్తి, జిల్లా కార్యదర్శి రొడ్డ...