రెండు విడతల కరువు భత్యం విడుదలకు ఆమోదం.. ఉద్యోగ సంఘాల హర్షం! ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి

రెండు విడతల కరువు భత్యం విడుదలకు ఆమోదం.. ఉద్యోగ సంఘాల హర్షం! ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అర్జున్ సమాచారం. అక్టోబర్ 02. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. -మంచిర్యాల: ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెండు విడతల కరువు భత్యం విడుదలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై టీఎన్జీవో మంచిర్యాల జిల్లా సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కార్మిక శాఖ మంత్రి గడ్డం...