సింగరేణిని కాపాడాల్సిన అధికారులే అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారా? ఆర్జీ-3 జీఎం, ఎస్టేట్ అధికారులపై సీఎండీ, డైరెక్టర్ (పా)కు ఫిర్యాదు చేస్తాం.
సింగరేణిని కాపాడాల్సిన అధికారులే అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారా? ఆర్జీ-3 జీఎం, ఎస్టేట్ అధికారులపై సీఎండీ, డైరెక్టర్ (పా)కు ఫిర్యాదు చేస్తాం. అక్రమ నిర్మాణాలు, సస్పెన్షన్ నోటీసులపై సమగ్ర విచారణ జరపాలి: బీజేపీ ఎంపీటీసీల ఫోరం మాజీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ అర్జున్ సమాచారం | అక్టోబర్ 11 | రామగిరి రిపోర్టర్. రామగిరి: సింగరేణి సంస్థను కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారులే అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారా? అంటూ బీజేపీ ఎంపీటీసీల ఫోరం మాజీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మొలుమూరి...