ముత్తారం ప్రధాన రహదారికి రాజకీయ అడ్డంకులా?
ముత్తారం ప్రధాన రహదారికి రాజకీయ అడ్డంకులా? గంగాపురిలో ప్రారంభమై ఓడేడు వరకు పనులు సాగుతున్నా.. ముత్తారంలో మాత్రం ఎందుకు జాప్యం?నాలుగు లైన్ల రహదారిపై భిన్న వాదనలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమా?ఓట్ల సమయంలో ప్రజలు కావాలి.. ఇప్పుడు రహదారి సమస్యపై పట్టించుకోరా? అర్జున్ సమాచారం | ఆగస్టు 19 | ముత్తారం | రిపోర్టర్ మంథని నుంచి ఓడేడు వరకు ప్రధాన రహదారి అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పటికీ, మధ్యలో ఉన్న ముత్తారం మండల కేంద్రంలో మాత్రం రహదారి పనులు ముందుకు సాగకపోవడంపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి...