ఆదివరాహ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తిప్రారంభమైన జయంతి ఉత్సవాలు

ఆదివరాహ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తిప్రారంభమైన జయంతి ఉత్సవాలు పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 23 కమాన్‌పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆది వరాహస్వామి జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఆలయ ఈవో కొసన కాంతారెడ్డి తెలిపారు. జయంతి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమై ఈనెల 26వ తేదీ వరకు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయానికి వెళ్లే రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించినట్లు తెలిపారు. జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనెల 24 నుంచి 26వ...