ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సేవ పక్షంలో భాగంగా .
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సేవ పక్షంలో భాగంగా . దండేపల్లి:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 19. ఈరోజు రఘునాథ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దండేపల్లి మండలం నంబాల, వెల్గనూర్ ద్వారకా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాలను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు మరియు జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి...