ఇరిగేషన్ శాఖలో ఆషాఢ బోనాల వేడుకలు ఘనంగా..ముఖ్య అతిథిగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి.

ఇరిగేషన్ శాఖలో ఆషాఢ బోనాల వేడుకలు ఘనంగా..ముఖ్య అతిథిగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి. అర్జున్ సమాచారం జులై 07 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి: మంచిర్యాల: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే ఆషాఢ బోనాల వేడుకలు ఇరిగేషన్ శాఖలో శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. టీఎన్జీవో మంచిర్యాల శాఖ అధ్యక్షులు నాగుల గోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ముఖ్య అతిథిగా, జిల్లా సహాధ్యక్షులు శ్రీపతి బాపురావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా...