కెప్టెన్ స్మిత్ మ‌చ్చ‌ర్‌కు అశోక చ‌క్ర !

కెప్టెన్ స్మిత్ మ‌చ్చ‌ర్‌కు అశోక చ‌క్ర ! న్యూఢిల్లీ: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 2. ఫ్లైదుబాయ్ పైలట్ స్మిత్ మ‌చ్చ‌ర్‌ను అశోక చ‌క్ర అవార్డుతో స‌త్క‌రించే ఆలోచ‌న‌లో భార‌త ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానాన్ని కోపైల‌ట్ కూల్చేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. ఆ కుట్ర‌ను భ‌గ్నం చేసిన భార‌త పైల‌ట్ స్మిత్ మ‌చ్చ‌ర్‌ను అశోక చ‌క్ర అవార్డు వ‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. అత్యంత ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించే వారిని అశోక చ‌క్ర అవార్డుతో స‌న్మానించే విష‌యం తెలిసిందే. సుమారు 180 మంది...