డిసెంబర్ 15 నాటికి భవనాలు, హాస్టల్‌తో పాటు మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామని హామీ.

డిసెంబర్ 15 నాటికి భవనాలు, హాస్టల్‌తో పాటు మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామని హామీ. అర్జున్ సమాచారం | జగిత్యాల జిల్లా ప్రతినిధి | అక్టోబర్ 9: జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళనను విరమించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అల్లూరి లక్ష్మణ్‌కుమార్ ఇచ్చిన హామీతో విద్యార్థులు సమ్మెను విరమించి, తిరిగి తరగతులకు హాజరయ్యేందుకు అంగీకరించినట్లు సమాచారం. కళాశాలలో తరగతి గదులు, వసతి గృహాలు, ఇతర మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు...