లక్కారం అంగన్‌వాడీ కేంద్రంలో అన్నప్రాసన, అక్షరాభ్యాసం,చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రాధాన్యం.

లక్కారం అంగన్‌వాడీ కేంద్రంలో అన్నప్రాసన, అక్షరాభ్యాసం,చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రాధాన్యం. ముత్తారము:అర్జున్: సమాచారం  ప్రతినిధి ఆగస్టు 9. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కారం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో మాతా శిశు సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసన చేయడంతో పాటు అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, బాల్యం నుంచే విద్యపై ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లల సంపూర్ణ ఎదుగుదలలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర...