తెలంగాణ వార్డ్ మెంబర్ ఫోరం రాష్ట్ర స్థాయి సమావేశంలో

తెలంగాణ వార్డ్ మెంబర్ ఫోరం రాష్ట్ర స్థాయి సమావేశంలో ముక్త సంతోష్ కుమార్‌ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ కు ఘన సన్మానం అర్జున్ సమాచారం చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి సెప్టెంబర్ 6 హైదరాబాద్‌లో తెలంగాణ వార్డ్ మెంబర్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫోరం అభివృద్ధి, బలోపేతం కోసం కృషి చేస్తున్న మంచిర్యాల జిల్లా ఇంచార్జి ముక్త సంతోష్ కుమార్ తెలంగాణ వార్డ్ మెంబర్ ఫోరం రాష్ట్ర బృందం ఘనంగా సన్మానించింది.మంచిర్యాల జిల్లాలో వార్డ్...