శంకర్ పల్లి మండలం చందిప్పలో అర్ధరాత్రి దారుణం:వృద్ధురాలిపై కత్తులతో దాడి!
శంకర్ పల్లి మండలం చందిప్పలో అర్ధరాత్రి దారుణం:వృద్ధురాలిపై కత్తులతో దాడి! రంగారెడ్డి. అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 10. శంకర్ పల్లి మండలం చందిప్ప గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఘోర కలకలం రేగింది.ఒంటరిగా ఉన్న ఓ 80 ఏళ్ల వృద్ధురాలిపై దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు.చోరీ ప్రయత్నంలో భాగంగానే ఈ దాడి జరిగినట్లు స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.గ్రామస్తులు మరియు పోలీసుల కథనం ప్రకారం.. చందిప్ప గ్రామానికి చెందిన చాకలి రుక్కమ్మ (80) అనే వృద్ధురాలు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు12:10గంటల ప్రాంతంలో)...