దాడి శంకరయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు పరామర్శ.

దాడి శంకరయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు పరామర్శ. అర్జున్ సమాచారం ,నవంబర్ 11. రామగిరి రిపోర్టర్. రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామంలో నిర్వహించిన దాడి శంకరయ్య దశదిన కార్యక్రమంలో రామగిరి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకేసి రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకరయ్య చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన కుమారుడు దాడి రజనీకాంత్‌ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుల్లెల కిరణ్, మాజీ ఎంపీటీసీ రోడ్డ శ్రీనివాస్, వేల్పుల...