ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించుటకై జన్నారం మండల తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన ఆటో డ్రైవర్లు
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించుటకై జన్నారం మండల తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన ఆటో డ్రైవర్లుజన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం ఆగస్టు 22:ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కరించాలని జన్నారం ఎమ్మార్వో బక్కయ్య గారికి వినతి పత్రం అందజేశారు. ఈనెల 24న ఆటోల బందుకు సహకరించాలని కోరారు. ఆటో కార్మికుల సంక్షేమ కోసం 2వేల కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఆటోలను ఆర్టీసీ యాజమాన్యానికి అందజేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలి. ఆటో కార్మికులకు సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని...