మద్దికల్‌లో సమగ్ర భూ సర్వేపై అవగాహన సదస్సు : కలెక్టర్ కుమార్ దీపక్
మద్దికల్‌లో సమగ్ర భూ సర్వేపై అవగాహన సదస్సు : కలెక్టర్ కుమార్ దీపక్ భీమారం(అర్జున్ సమాచారం): జూన్ 2 భీమారం మండలం మద్దికల్ గ్రామంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే అవగాహన సద్దస్సును జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో భూముల కొలతలు, హద్దుల గుర్తింపుపై రైతులకు పూర్తి అవగాహన కల్పించేందుకే ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మద్దికల్, మరియు ఎల్కేశ్వరం గ్రామంలోని రైతులకు రీ-సర్వే విధానాలపై ఈ...