ఓటరు జాబితా సవరణపై అవగాహన.
ఓటరు జాబితా సవరణపై అవగాహన. అర్జున్ సమాచారం – ఆగస్టు 27 / ముత్తారం రిపోర్టర్. ముత్తారం మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించి ఓటరు జాబితా సవరణ, ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామసభల్లో గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలతో పాటు ఓటరు జాబితాపై ప్రత్యేకంగా చర్చించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం అనంతరం ప్రకటించిన ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. ఓటరు...