29వ డివిజన్‌లో ఆయేషా ఫ్రెష్ ఫ్రూట్ హబ్ ప్రారంభం.-ప్రజలకు నాణ్యమైన పండ్లు అందుబాటులోకి రావడం అభినందనీయమన్న మేయర్ దర్ని మధుకర్.
29వ డివిజన్‌లో ఆయేషా ఫ్రెష్ ఫ్రూట్ హబ్ ప్రారంభం.-ప్రజలకు నాణ్యమైన పండ్లు అందుబాటులోకి రావడం అభినందనీయమన్న మేయర్ దర్ని మధుకర్. మంచిర్యాలజిల్లా: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 13. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయేషా ఫ్రెష్ ఫ్రూట్ హబ్ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ప్రారంభించారు. నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ నూకల రమేష్, స్థానిక కార్పొరేటర్ బండారి సుధాకర్తో కలిసి మేయర్ రిబ్బన్ కట్ చేసి నూతన పండ్ల విక్రయ...