పెద్దపల్లి జిల్లా,ఇన్‌చార్జ్ సబ్‌రిజిస్ట్రార్‌గా బి. ఓం ప్రకాష్ బాధ్యతల స్వీకరణ ,పారదర్శక పాలన.. ప్రజలకు సత్వర సేవలే ప్రధాన లక్ష్యం.

పెద్దపల్లి జిల్లా,ఇన్‌చార్జ్ సబ్‌రిజిస్ట్రార్‌గా బి. ఓం ప్రకాష్ బాధ్యతల స్వీకరణ ,పారదర్శక పాలన.. ప్రజలకు సత్వర సేవలే ప్రధాన లక్ష్యం. పెద్దపల్లి: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 6. జిల్లా కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఇన్‌చార్జ్ సబ్‌రిజిస్ట్రార్‌గా బి. ఓం ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో రెగ్యులర్ సబ్‌రిజిస్ట్రార్ పోస్టు ఖాళీగా ఉన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఆయన అనుభవం, అధికారి,విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, పరిపాలనా సామర్థ్యాన్ని గుర్తించి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆయన...