బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా అర్జున్ సమాచారం సెప్టెంబర్ 28: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి నిర్వహించాల్సిన మూడు రోజుల బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐ బి ఏ), యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్బియు) నేతల మధ్య ఆదివారం రాత్రి జరిగిన చర్చల్లో పురోగతి లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.వారానికి 5 రోజుల పనిదినాల డిమాండ్‌తో పాటు పెండింగ్ అంశాలపై చర్చించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది. సమ్మె...