కృష్ణవేణి వికాస్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు,సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విద్యార్థినులు.

కృష్ణవేణి వికాస్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు,సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విద్యార్థినులు. అర్జున్ సమాచారం// అక్టోబర్ 9// గోదావరిఖని. గోదావరిఖని, అక్టోబర్ 9: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను గోదావరిఖని మార్కండేయ కాలనీలోని కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థినులు, జానపద గీతాలు, చప్పట్లతో కళాశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. కళాశాల చైర్మన్ డాక్టర్ నాగండ్ల రవికుమార్, డైరెక్టర్ నాగండ్ల జమున, ప్రిన్సిపల్ ఎం....