రాజాపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు,
రాజాపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 7 గంటల వరకు ఆటపాటలు.. సంబరాల్లో మునిగిపోయిన మహిళలు. అర్జున్ సమాచారం // అక్టోబర్ 17 // రామగిరి రిపోర్టర్. రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిపినారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 7 గంటల వరకు దాదాపు 12...