రాజ్యాంగం, అంబేద్కర్ ఆశయాలను బీసీలు అర్థం చేసుకోవాలి బహుజన వర్గాల్లో సామాజిక చైతన్యం, ఐక్యత పెరగాలి.. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్….

రాజ్యాంగం, అంబేద్కర్ ఆశయాలను బీసీలు అర్థం చేసుకోవాలి బహుజన వర్గాల్లో సామాజిక చైతన్యం, ఐక్యత పెరగాలి.. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.... అర్జున్ సమాచారం .నవంబర్ 26 . రామగిరి రిపోర్టర్. హైదరాబాద్: భారత రాజ్యాంగం గొప్పతనాన్ని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలను బీసీ వర్గాలు పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలపై అవగాహన పెంచుకుని బహుజన వర్గాలన్నీ ఐక్యంగా సామాజిక చైతన్యం దిశగా...