బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలివిద్య, ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు అమలు చేయాలిపాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే జీవో 97ను వెంటనే రద్దు చేయాలిబీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్.
బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలివిద్య, ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు అమలు చేయాలిపాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే జీవో 97ను వెంటనే రద్దు చేయాలిబీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్. అర్జున్ సమాచారం చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి ఆగస్టు 25. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో బీపీ మండల్ 108వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ మండల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల...