కొండా సురేఖ బర్తరఫ్‌ను ఖండిస్తూ కళ్లకు గంతలతో బీసీల నిరసన..

కొండా సురేఖ బర్తరఫ్‌ను ఖండిస్తూ కళ్లకు గంతలతో బీసీల నిరసన.. అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 04. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల, సెప్టెంబర్ 4:రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని ఖండిస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన...