లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ.

లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తుల పోటెత్తు. శ్రీచక్ర అధిష్ఠాన దేవతగా లలితాదేవికి విశేష పూజలు.. మోక్షప్రదాయినిగా అమ్మవారి ఆరాధన, విజయవాడ, అక్టోబర్ 15 (అర్జున్ సమాచారం): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజైన గురువారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ దివ్యరూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో...