గ్రామానికి కీడు సోకిందని ఊరు విడిచి.. వనభోజనాలకు తరలివెళ్లిన గ్రామస్తులు.
గ్రామానికి కీడు సోకిందని ఊరు విడిచి.. వనభోజనాలకు తరలివెళ్లిన గ్రామస్తులు. సుల్తానాబాద్: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 8. గ్రామానికి కీడు సోకిందని ఊరు విడిచి వివిధ ప్రాంతాలకు వనభోజనాలకు తరలి వెళ్లారు. ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి, సాయంత్రం 6 గంటలకు తిరిగి వస్తారు. ఊరు మొత్తం ఖాళీకావడంతో గ్రామం నిశ్శబ్దంగా మారింది. విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ ఎస్సై చంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పెద్దపెల్లి జిల్లాసుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలో రెండు,...